అవగాహన సకాలంలో గుర్తించకపోతే చూపు కోల్పోతారు

0
0

అన్నమయ్య జిల్లా సోమల మండలం పొదలగుంట్లపల్లిలో గురువారం గ్లూకోమా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే పూర్తిగా కంటిచూపు పోయే అవకాశం ఉందని, 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో PHC డాక్టర్ జయసింహా, డూప్యూటీ HEO మహమ్మద్ రఫీ, వైద్య బృందం ప్రజలకు అవగాహన కల్పించారు# కొత్తూరు మురళి.