కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*
పోలీసులపై తిరగబడ్డ పేర్ని నాని..
రామానాయుడుపేట సెంటర్ లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో జనసేన, వైసీపీ నేతల మధ్య వివాదం*
మరికాసేపట్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణకు సిద్ధమవుతున్న జనసేన నేతలు*
శాంతిభద్రతల దృష్ట్యా పేర్ని నాని ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు*
పోలీసుల వలయాన్ని ఛేధించి జనసేన జెండా దిమ్మ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసిన పేర్ని నాని*
పేర్ని నానిని అడ్డుకున్న పోలీసులపై వాగ్వివాదానికి దిగిన పేర్ని నాని*
పోలీసులపై తీవ్ర కంఠంతో విరుచుకుపడ్డ పేర్ని నాని*
సెక్షన్ 30 ఉందని పోలీసులు చెప్పినా వినని పేర్ని నాని*
మీకు ఇష్టం వచ్చినప్పుడు సెక్షన్ 30 పెడతామంటే కుదరదన్న పేర్ని నాని*
కొద్దిసేపు వాగ్వివాదం అనంతరం కొంత వెనక్కి నెగ్గిన పేర్ని నాని*










