South ZoneTelangana అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం By Bharat Aawaz - 15 March 2026 0 0 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం రామయ్య నిత్య కళ్యాణం అర్చకులచే ఉదయం బేడా మండపం లో సుప్రభాత సేవ అనంతరం సీతారాములకు వివాహ క్రతువు జరిపించారు ఈ పూజలో పాల్గొన్న భక్తులు తలంబ్రాలు స్వీకరించి రామయ్య ఆశీస్సులు పొందారు. #లకవత్ కిరణ్