Home South Zone Telangana అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

0

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం రామయ్య నిత్య కళ్యాణం అర్చకులచే ఉదయం బేడా మండపం లో సుప్రభాత సేవ అనంతరం సీతారాములకు వివాహ క్రతువు జరిపించారు ఈ పూజలో పాల్గొన్న భక్తులు తలంబ్రాలు స్వీకరించి రామయ్య ఆశీస్సులు పొందారు.

#లకవత్ కిరణ్

NO COMMENTS

Exit mobile version