రంజాన్ మాసం సందర్భంగా, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, మాజీమంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పుంగనూరులోని 29 మసీదులకు రూ. 4,35,000 నగదును అందజేశారు.
ఈ సందర్భంగా అంజుమన్ ప్రెసిడెంట్ సలీమ్ మాట్లాడుతూ, గత 19 సంవత్సరాలుగా వీరు ఇఫ్తార్ విందుల కోసం మసీదులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. ఈ విరాళం మసీదుల నిర్వహణకు, ముస్లింల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగపడనుంది# కొత్తూరు మురళి.










