Home South Zone Andhra Pradesh మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన మధుసూదన్ నాయుడు.

మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన మధుసూదన్ నాయుడు.

0

అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నేత మధుసూదన్ నాయుడు ఆదివారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి  పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version