Home South Zone Andhra Pradesh శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0

రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు వారి క్యాంపు ఆఫీసులో కేక్ కట్ చేసి జన్మ దిన శుభాకాంక్షలు

తెలిపిన క్రీడా శాఖ మరియు రవాణా శాఖ మంత్రి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రిగారు పరిశీలించారు ఈ కార్యక్రమంలో పరువు జిల్లా టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version