ఈరోజు సాయంత్రం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటిలో జరిగే ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మంత్రిగారు పేర్కొన్నారు
ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరుకానున్న మైనార్టీ న్యాయశాఖ మంత్రి యండి ఫరూక్ గారు పవిత్రమైన రంజాన్ సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రవాణా యువ జన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఆధ్వర్యంలో జరుగుతున్న ఇఫ్తార్ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు రాయచోట్లో కని విని ఎరగని రీతిలో మంత్రి గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు చక చక ఏర్పాటు చేస్తున్నారు
