Home South Zone Andhra Pradesh పుంగునూరు పట్టణం విషాదంపై అప్డేట్ |

పుంగునూరు పట్టణం విషాదంపై అప్డేట్ |

0

పుంగనూరు పట్టణంలో ఆదివారం ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ అధికారి సీఐ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version