ఎన్నారై హరిబాబు రాయల్ విందులో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు.

0
0

ఆదివారం మధ్యాహ్నం రాజంపేట పట్టణంలోని ఎన్నారై కువైట్ ఎర్రం శెట్టి హరిబాబు రాయల్ గారు ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు

టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు మరియు సుండుపల్లి మండలం టిడిపి అధ్యక్షులు సప్పిడి రమేష్ నాయుడు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు టిడిపి శ్రేణులు పాల్గొన్నారు