రాయచోటిలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం

0
0

ఈరోజు రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జీవశాస్త్ర అధ్యాపకులు మునియా నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి హక్కులు బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలి అని అప్పుడే మోసాలను ఆరకట్టు కలవమని సూచించారు ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు