Home South Zone Andhra Pradesh ఇఫ్తార్ విందులో పాల్గొన్న -చీరాల శాసనసభ్యులు కొండయ్య. |

ఇఫ్తార్ విందులో పాల్గొన్న -చీరాల శాసనసభ్యులు కొండయ్య. |

0

చీరాల నియోజకవర్గ వేటపాలెం మండలం నందు నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.టీడీపీ నాయకులు షేక్ ఖజ్జి ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా..

ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని,అనంతరం ప్రతి ఒక్కరికి స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే.పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తుంటారని,ఆకలి విలువ, అలాగే భోజనం విలువ తెలిసే విధంగా ఈ ఉపవాస దీక్షలు ఉంటాయని అన్నారు.

చీరాల లో మతసామరస్యానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగలు నిర్వహించుకోవడం చాలా సంతోష్ మని అభినందించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version