Home South Zone Andhra Pradesh రిపోర్టర్ పేరుతో అధికారులను బెదిరించిన యువకుడు.

రిపోర్టర్ పేరుతో అధికారులను బెదిరించిన యువకుడు.

0

మదనపల్లెలో సోమవారం ఉదయం ఓ యువకుడు రిపోర్టర్ పేరుతో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఘటన కలకలం సృష్టించింది. డీటీవో అశోక్ ప్రతాప్ రావు, ఎంవీఐలు వాహనాలను సోమవారం తనిఖీ చేస్తుండగా తాను జిల్లా రిపోర్టర్నని చెప్పుకుంటూ ఓ యువకుడు అధికారులను వీడియో తీస్తూ కేసు వేసుకోండి.

మేము చూసుకుంటాం’ అని విధులకు ఆటంకం కలిగించాడు. ఈ ఘటనపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

NO COMMENTS

Exit mobile version