రాయచోటి రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర మైనారిటీ అండ్ న్యాయ శాఖ మంత్రి ఎవరు ఎన్ ఎమ్ డి ఫారుక్ గారు మైనారిటీ సీనియర్ నాయకులు అమీర్ బాబు గారు పాల్గొని కార్యక్రమాన్ని మరింత ప్రాముఖ్యత చేకూర్చారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులతో స్నేహపూర్వకంగా
మమేకమై వారి అభిప్రాయాలు సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు అనంతరం అక్కడే భోజనం చేసిన మైనార్టీ సోదరులు సమానత్వం సామాజిక ఐక్యత ప్రతిగా నిలిచారు ఈ కార్యక్రమంలో మంత్రిగారు సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మేనల్లుడు మినిమం రెడ్డి మోరా రెడ్డి గారు పాల్గొన్నారు










