Home South Zone Andhra Pradesh మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు.

మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు.

0

మదనపల్లె సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నె తండాకు చెందిన మల్లేష్ నాయక్ (33) తీవ్రంగా గాయపడ్డాడు. వ్యక్తిగత పనిపై రాయల్పాడు వెళ్లి తిరిగి వస్తుండగా.

చీకిలబైలు గ్రామం వద్ద రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్పీడ్ బ్రేకర్ల వద్ద అప్రమత్తత లోపించడం లేదా అవి సరిగా కనిపించకపోవడం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుందని తెలుస్తోంది.

NO COMMENTS

Exit mobile version