Home South Zone Andhra Pradesh రాజంపేట విద్యార్థులకు సుగవాసి ప్రసాద్ బాబు శుభాకాంక్షలు.

రాజంపేట విద్యార్థులకు సుగవాసి ప్రసాద్ బాబు శుభాకాంక్షలు.

0

పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు సంవత్సరం మొత్తం కష్టపడి చదివిన విద్యార్థులకు పరీక్షలు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో రాయాలని ఆకాంక్షించారు ప్రతి విద్యార్థి నుంచి మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించి తమ తల్లిదండ్రులకు గురువులకు గర్వకారణం కావాలని ఆదేశించారు అలాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సౌకర్యార్థం ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించినట్లు తెలిపారు పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

NO COMMENTS

Exit mobile version