అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మురళి యూపీ స్కూల్ విద్యార్థి పని రామ వర్మ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఆర్ఎంఎస్ ప్రవేశ పరీక్షలు 150 మార్కులు గాను 38 మార్కులు సాధించి దక్షిణ భారతదేశంలో ఉత్తమ ర్యాంకు సాధించినందుకు రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు అభినందించారు
ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన రాయచోటి నుండి మురళి యూపీ స్కూల్ విద్యార్థి ఆర్ఎంఎస్ ర్యాంకు సాధించడం ఎంతో గర్వకారణం అని అన్నారు దేశంలోనే అతి తక్కువ స్కూల్స్ ఉన్న రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలు ప్రతి ఏడాది మురళి యుపి స్కూల్ విద్యార్థులకు ర్యాంకులు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు
