నగరంలోని రఘునాథాలయం ఖిలా రామ మందిరంలో ఆలయ పరిసర ప్రాంతాలు అధికారులు పరిశీలించారని కమిటీ సభ్యులు తెలియజేసారు శ్రీరామనవమి సందర్బంగా భక్తిల సౌకార్యర్థం.
ప్రతేక వసతులు కల్పించ లని ఆలయానికి భక్తులకు దేవాలయం దగ్గరకు చేరుకోనుటకు నూతనంగా రోడ్డు సౌకార్యం కల్పించుట కోరకు బొమ్మరమేష్కుమార్ గౌడ్ ప్రత్యేకచారువాతో సుమరు 50 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు.










