పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం మండలాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో గంగ జాతరను నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున అమ్మవారిని నడివీధిలో నిలపి ప్రత్యేక పూజలు చేశారు.
మహిళా భక్తులు అమ్మవారికి దీలు మోసి, చల్లని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు# మురళి.
