విశాఖ కలెక్టరేట్ ఎదుట మెప్మా ఉద్యోగులు ధర్నా చేశారు.
విశాఖ జీవీఎంసీ పరిధిలో పని చేస్తున్న మెప్మాా ఉద్యోగులు వారి సమస్యలతో ధర్నా కార్యక్రమం చేపట్టి నారు. మాకు అనేక పనులు చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నారని. సచి వాలయ సిబ్బందికి కేటాయించిన పనులు కూడా మాతో చేయిస్తున్నారని. గడచిన మూడు నెలల వేతనం ఇంతవరకు చెల్లించ లేదని మహిళలు తీవ్ర భావో దేహంతో అన్నారు అంతే కాకుండా నెల నెల వేతనం సరిగ్గా ఇవ్వకుండ చట్ట వ్యతి రేక అమానుష వైఖరి మార్చుకోవాలని . మా డబ్బులు. మాలెక్క యాప్ పూర్తి శిక్షణ ఇవ్వాలని.
సచివాలయం సిబ్బంది పనులు మా చేత చేయించ వద్దని గగ్గోలు పెట్టారు. సుమారు 40మంది వివిధ కారణాలు వల్ల లాగిన్ కాక పోయినా సంవత్సరాలు తరబడి పని చేయించు కొంటున్నారని.
ఈ క్రమం ఆపి తక్షణం లాగిన్ ఇవ్వాలని కోరుతున్నాము. 25.2.26 మాకు గ్రేడింగ్ విధానం రద్దు చేసి ప్రతి నెల 8వేలు వేతనం లభించేలా చర్యలు చేపడతామని మెప్మా యం డి. గారు హామీ ఇచ్చారు హామీని తక్షణం అమలు చేయాలి అని. మా వ్యక్తి గత అకౌంట్ లలో కనీస వేతనం 26 వేలు చెల్లించాలని . రాజకీయ వేధింపులు అరికట్టాలని.
యెచ్ ఆర్ పాలసి అమలు చేయాలి అని ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ గారి కి వినతి పత్రం సమర్పించారు. కలెక్టరు గారు మాట్లాడుతూ మీ సమస్యలు ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్ళి తగు న్యా యం మీకు చేస్తా నని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళ ప్రతినిధులు లక్ష్మి. మని. ఝాన్సి. తదితరులు పాల్గొ న్నారు










