బొబ్బిలి పట్టణంలోని టెన్త్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను పట్టణ సీఐ నారాయణరావు సోమవారం తనిఖీ చేశారు.పరీక్షా కేంద్రాలు వద్ద సంబంధం లేని వ్యక్తులు లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.పరీక్షలలో ఎటువంటి చూసి రాతలు జరగకుండా చూడాలన్నారు.అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసారు.
#Boiena Rajesh










