పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో సోమవారం వరిగడ్డి వామికి అగ్ని ప్రమాదం సంభవించింది. యనమసామనపల్లి గ్రామానికి చెందిన నాగార్జున రెడ్డికి చెందిన ఈ వామిలో సుమారు రూ. 20 వేల
నష్టం వాటిల్లినట్లు పుంగనూరు అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు# కొత్తూరు మురళి.










