Home South Zone Andhra Pradesh పొట్టి శ్రీరాములకు బేబినాయన నివాళి

పొట్టి శ్రీరాములకు బేబినాయన నివాళి

0

అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఎమ్మెల్యే బేబినాయన ఘనంగా నివాళులర్పించారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయం సీఎం చంద్రబాబు లైవ్ కార్యక్రమాన్ని వీక్షించారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

రాష్ట్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జ్ఞాపకంగా కూటమి ప్రభుత్వం అమరావతిలో 58 అడుగులు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు.

Boiena Rajesh

NO COMMENTS

Exit mobile version