Home South Zone Telangana మనూర్:- అకాల వర్షాలు పంట నష్టం

మనూర్:- అకాల వర్షాలు పంట నష్టం

0

మనూర్ మండలంలో సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
అకాల వర్షం వలన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.వర్షం వలన సెనగ, మిరప, మొక్కజొన్న,కూరగాయలు పంటలు భారీగా దెబ్బతిన్నాయి.

NO COMMENTS

Exit mobile version