South ZoneTelangana మనూర్:- అకాల వర్షాలు పంట నష్టం By Bharat Aawaz - 17 March 2026 0 0 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL మనూర్ మండలంలో సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం వలన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.వర్షం వలన సెనగ, మిరప, మొక్కజొన్న,కూరగాయలు పంటలు భారీగా దెబ్బతిన్నాయి.