Home South Zone Andhra Pradesh దివ్యాంగ శక్తి పథకమును ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

దివ్యాంగ శక్తి పథకమును ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0

ఈరోజు రాయచోటి బస్టాండ్ నందు దివ్యాంగ శక్తి పథకమును లాంఛనంగా ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దివ్యాంగుల ఉచిత ప్రయాణం ఆత్మగౌరవ జీవనానికి బలమైన

అడుగు సక్షేమానికి సరికొత్త రూపం ప్రతి జీవ్యాంగుడికి స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు అని మంత్రిగారు కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సంబంధిత అధికారులు బూతు యూనిట్  మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version