Home South Zone Andhra Pradesh ప్రభుత్వ పథకాలే మా అస్త్రం: ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి.

ప్రభుత్వ పథకాలే మా అస్త్రం: ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి.

0

రామాపురం మండలం రాసపల్లి గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి సూచనలు మేరకు ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవ పొందిన రైతులు ఇంటికి వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది హర్షం చేసి ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది

NO COMMENTS

Exit mobile version