Home South Zone Andhra Pradesh లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికి పోలీస్ అధికారి

లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికి పోలీస్ అధికారి

0

పోలవరం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ లో వరుసగా అవినీతికి పాల్పడుతూ ఏసీబీ కి పట్టుబడుతున్న అధికారులు. మంగళవారం ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం  రాజవొమ్మంగి ఎస్ఐ శివకుమార్ ఒక కేసు విషయమై 15000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

గత కొద్ది రోజుల క్రితం గంగవరం మండలం ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కూడా ఐదేరితిగా లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడటం జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

#Yadagiri

NO COMMENTS

Exit mobile version