Home South Zone Andhra Pradesh 19న ఘనంగా ఉగాది వేడుకల నిర్వహణ:VZM కలెక్టర్

19న ఘనంగా ఉగాది వేడుకల నిర్వహణ:VZM కలెక్టర్

0

శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈనెల 19న ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు.

స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో జిల్లా స్థాయి కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. వేదిక అలంకరణ, పబ్లిక్ అడ్రస్ సిస్టం, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, తాగునీరు, తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు.

#Boiena Rajesh

NO COMMENTS

Exit mobile version