నిజామాబాద్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాలిక కార్యక్రమంలో భగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజాన్ పరిధిలోని అన్నీ పోలీస్స్తేషాన్లలో చలరోజులుగా పెండింగ్‌లో ఉన్నా నాన్ – బెలాబుల్ వారెంట్లా (NBWS) సంక్యకు తగిన్చాని కి పోలీస్ కామిష్నార్ సాయి చైతన్య యక్షన్ ప్లాన్ చెపట్ట్యారు.
ఈ నెలా 20 నుండి 24 వారకు 105 Nbw l లాను పరిష్కారించారు. పారారిలో ఉన్నా వెరే రాష్ట్రాల 9 మంది నిండితులకోసం గలింపు చర్యలు ముమరం చెషారు.










