కన్నీటి పర్యంతమైన బాధితులు.. ఓదార్చిన హోం మంత్రి అనిత, మంత్రి రాంప్రసాద్ రెడ్డి.

0
2

మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదకతను పై రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్వాంత్ర వ్యక్తం చేశారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ఆయన వెంట జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ రాజబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎమ్మెల్యే నారాయణరెడ్డి

ఉన్నారు ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు గోల్డెన్ అవర్ లోనే ప్రమాదక స్థలానికి చేరుకుని పలువురిని రక్షించినట్లు మంత్రి తెలిపారు ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది మృతి చెందినట్లు

మరో 28 మంది ఆసుపత్రిలో చేర్పించినట్టు మంత్రి వెల్లడించారు బస్సులో మొత్తం 41 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం కొంతమందిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించి నట్టు చెప్పారు మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు