Warning ⚠️ to Bookies

0
2

ప్రొద్దుటూరులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు ASP విభు కృష్ణ గారు హెచ్చరించారు.

ప్రస్తుతం IPL సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారు, పాల్గొనే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన పౌరులు వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవు.