గత వారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ. 370-380 పలకగా ఇపుడు రూ. 270కి తగ్గింది. వరంగల్లో ను అదే ధర ఉంది.
ఏపీలోని అమలాపురంలో మాత్రం రూ. 300-350 పలుకుతుంది. అటు ఏప్రిల్ 1 నుంచి తెలంగాణాలో చికెన్ షాపులు బంద్ చేస్తామని వ్యాపారులు హెచ్చరిసున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.









