ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా, ఆదివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొండమర్రిపల్లి పంచాయతీ బోడుమల్లిదిన్నెలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ పలకలను ప్రారంభించారు.
పేదలపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఇళ్లపై సోలార్ పలకలు ఏర్పాటు చేస్తోందని, మదనపల్లె నియోజకవర్గంలో ₹30 కోట్ల వ్యయంతో 2 వేల ఇళ్లకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపా









