రోడ్డు భద్రతలో ‘కుంచమర్తి’ ఆదర్శం: హెల్మెట్ లేనిదే ఊరిలోకి నో ఎంట్రీ!

0
0

 సూర్యాపేట జిల్లాలోని కుంచమర్తి గ్రామం లోని సర్పంచి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు తీసుకున్న నిర్ణయం విలేజ్ లో గ్రామ ప్రజలు కానీ బయట వ్యక్తులు కానీ హెల్మెట్ తప్పనిసరిగా తలకు ధరించాలని తలకు ధరించకుండా విలేజ్ లోపలకి వచ్చేదే లేదని తెలియజేశారు. గ్రామవాసులు కూడా దీనికి అంగీకరించారు

ఇది ఎక్కడో కాదండి తుంగతుర్తి నియోజకవర్గంలోని కుంచమర్తి అనే గ్రామం లో ఈ నిర్ణయం. ఒక ఫ్యామిలీలోనీ పెద్ద పోతే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది కావున శని కావేశంతో తీసుకున్న నిర్ణయాలు పిల్లల భవిష్యత్తుకి ముప్పుగా మారుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ గ్రామంలోని పెద్దలు అధికారులు ఆ గ్రామంలోని ప్రజలు ఈ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటామని భారత్ ఆవాజ్ ఛానెల్ తరువాత వాగ్దానం చేశారు. మంచి పనులకూ భారత్ ఆవాజ్ ముందే ఇంటుంది అని మరొక్కసారి రుజువైంది