మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో క్యూలైన్ కష్టాలు: రోగుల ఆవేదన.

0
0

మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 నుంచి 12, మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు ఓపీ సేవలు అందించాల్సిన వైద్యులు.

ఓపీడీ సమయాల్లోనే రౌండ్స్‌కు వెళ్లడంతో రోగులు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండాల్సి వస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యం వెంటనే స్పందించి, ఓపీడీ సమయంలో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.