పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

0
2

పుంగనూరు పట్టణంలో సోమవారంతో ఏడు రోజులపాటు జరిగిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. ఇన్ఛార్జ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేశ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో అగ్ని ప్రమాదాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

గోడ పత్రికలు, కరపత్రాల పంపిణీతో పాటు, కార్యాలయంలోని అగ్నిమాపక పరికరాలను ప్రజలకు చూపించి వాటి ఉపయోగాలను అధికారులు వివరించారు# కొత్తూరు మురళి .