South ZoneTelangana పెద్దపెల్లి జిల్లా : గోదావరిఖని లారీ లో ఎగిసిపడ్డ మంటలు..! By Bharat Aawaz - 22 April 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోనే గంగానగర్ పెట్రోల్ బంక్ ముందు పార్కింగ్ చేసి ఉన్న ఒక లారీలో మంటలు చిలరేగాయి . ఈ మంటలు పైకి ఎగసి పడడంతో కరెంటు వైర్లకు కూడా మంటలు అంటుకున్నాయి.ఈ ఘటన గల కారణం తెలియ రాలేదు.