బొబ్బిలి రైల్వే స్టేషన్లో మంగళవారం భవానీపట్నం రైలులో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. గంజాయి, డ్రగ్స్ నివారణకు, అక్రమంగా ఆయుధాలు రవాణా నివారణకు డీఎస్పీ ఆర్.గోవిందరావు.
పట్టణ సీఐ కె.నారాయణరావు రైళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులు బ్యాగులను తనిఖీ చేశారు. ప్రయాణికులు టికెట్లను పరిశీలించి అనుమానితులను ప్రశ్నించారు. డ్రగ్స్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ గోవిందరావు చెప్పారు.
#Boiena Rajesh










