పుంగనూరు: ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి

0
0

విజయ కుమారి, శివ రత్నమ్మ గురువారం కలమందలవారిపల్లి ఎంపీపీ పాఠశాలలో వార్షికోత్సవానికి హాజరయ్యారు. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని వారు సూచించారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా చదువుతున్నారని ఉపాధ్యాయ యూనియన్ నాయకులు తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.