తిరుపతిలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పుంగనూరు సివిల్ సప్లై కేంద్రం వద్ద నాయకులు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ మహాసభలు జరుగుతాయని, కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు# కొత్తూరు మురళి.










