పుంగనూరులో మానవత్వం చాటుకున్న ప్రజలు

0
0

పుంగనూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న ఆవును గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆవు తీవ్రంగా గాయపడింది.

స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన ఆవును పశువైద్యశాలకు తరలించి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు# కొత్తూరు మురళి.