మంచిర్యాల జిల్లా : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 140వ మేడే వేడుకల్లో పాల్గొని కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మున్సిపల్ కార్మికులకు PF చెక్కులు 1.33 (కోటి ముప్పై మూడు లక్షల) రూపాయల చెక్కులను పంపిణీ చేశారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ , మేయర్ ధర్ని మధుకర్ , డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ , కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.









