గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారి, ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల పగటి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు.
ఈ వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు, ఉష్ణోగ్రతలు తగ్గి చల్లటి వాతావరణం నెలకొంది# కొత్తూరు మురళి.










