అధ్యాపకుల సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే,జిల్లా కలెక్టర్!

0
3

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డు పద్మ నాయక్ (AC) ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అధ్యక్షతన జరిగిన మంచిర్యాల నియోజకవర్గ ప్రధానోపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ లో చెప్పే విద్య కన్న మన ప్రభుత్వ పాఠశాలల్లో నైణ్యమైన విద్య అందించాలని సూచించారు..

నా కోరిక ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలోనే విద్య విషయంలో మంచిర్యాల నియోజకవర్గం మొదటి స్థానం ఉండాలని తెలిపారు..

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల నియోజకవర్గ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..