*కరీంనగర్ లో బండి సంజయ్ ఇంటికి సమీపంలో కాల్పులు…
* కేంద్ర మంత్రి ఇంటి వెనుక పీఎంజే జవెల్లర్ లో పట్ట పగలే చోరీ
* కరీంనగర్ జిల్లా జడ్జి క్వార్టర్ వెనుక వైపు ఘటన
* నలుగురిపై కాల్పులు జరిపి బంగారం ఎత్తుకుపోయిన ఏడుగురు దొంగలు
* సంఘటన స్థలానికి అతి సమీపంలో అంతకు అర గంట ముందే CC రోడ్డు శంకుస్థాపన చేసి వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్
* ముందు రోజు శనివారం రాత్రి నాకా బందీ నిర్వహించిన పోలీసులు
* అరగంట ముందు వరకు పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ దోపిడీకి పాల్పడిన ముఠా
* దొంగల కాల్పుల్లో గాయపడిన నలుగురు బాధితులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలింపు
* కోర్టు వెనకాల లైన్ లో మ్యాగజైన్ లభ్యం..గాలింపు చర్యలు చేపట్టి పోలీస్ అధికారులు…. దుగ్గొండి మండలం రిపోర్టర్ రాము









