నిజామాబాద్: తెలంగాణెనెక్స్ట్ టార్గెట్ బిజెపి

0
0

నిజామాబాద్. 5 రాష్ట్రీయ ఎనికలు ముగిసిన నేపధ్యంలో తర్వత టార్గెట్ తెలంగాణనే  అని బిజెపి రాష్ట్రనాయకులు శనంపూడి సైధిరెడ్డి పెర్కోనారు.

బిజెపి కార్యాలయంలో మిడియసమావేషం లో మట్లడుతు ఈ నేల 10 న హైదరాబాద్ లో నిర్వాహించనున్న మోదీ బహిరంగ సభకు సంభండిచిన సన్నాహక కార్యక్రమన్ని నిర్వాహించారు. భహిరంగ సభాను విజయవంతo చెయలాని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.పి. ఎమ్మెల్యే. బిజెపి కార్యకర్తలు పలుగోనారు