రేపు ఎల్లుండి ఈ జిల్లాలో వర్షాలు పడే సూచన ఉంది…..

0
5

రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు!

 

భారత్ ఆవాజ్  న్యూస్: TG: రాష్ట్రంలో మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి రంగారెడ్డి, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, భువనగిరి తదితర జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలి ధాన్యం తరవకుండా చూసుకోవాలి… దుగ్గొండి  మండలం రిపోర్టర్ జి రాము .