చిత్తూరు జిల్లా రొంపిచెర్ల గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మవారి జాతర మహోత్సవం 09-05-2026 మరియు 10-05-2026 తేదీలలో ఘనంగా జరగనుంది. మొదటి రోజు ఉదయం 6 గంటలకు 101 బిందెల పసుపు నీటితో జలాభిషేకం, మహాభిషేకం, ప్రత్యేక అలంకరణ, దుర్గా హోమం నిర్వహిస్తారు.
మరుసటి రోజు ఉదయం సుగంధ ఫల పుష్పాలతో అలంకరణ, పొంగళ్ళ సమర్పణ అనంతరం, సాయంత్రం 6 గంటలకు విద్యుత్ దీపాలతో అలంకరించిన పుష్పల్లకిలో అమ్మవారిని ఊరేగించారు# కొత్తూరు మురళి










