ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు ఈ మౌనం ?

0
4

ఏంటి Kalvakuntla Kavitha అక్కో

‎తెలంగాణకి అమ్మ అవుతా అన్నావ్

‎ఒక కూతురు లాంటి అమ్మాయికి అన్యాయం జరిగితే ఒక్క ప్రెస్ మీట్ లేదు, ఒక సోషల్ మీడియాలో పోస్ట్ లేదు ఎందుకు అక్క…

‎కేవలం పార్టీ పెట్టి brs ను తిట్టడానికి మాత్రమే మైకడతావా…

‎ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడవు నువ్వు..

‎ఎవరిని మభ్యపెట్టడానికి ఈ మౌనం…అని అడుగుతుంది తెలంగాణ సమాజం